Event Page

«Prev From Jan 25, '26 to Feb 24, '26 Next»
10296
90s కిడ్ మ్యూజింగ్స్ పరిచయ సభ
Tue Jan 27, 4:00 PM
Aravind
"90s కిడ్ మ్యూజింగ్స్" పుస్తక పరిచయ సభ.
ముఖ్య అతిథి: శేఖర్ కమ్ముల
ముఖ్య వక్త: రచయిత్రి ఓల్గా
రచయిత: అరవింద్ ఎ.వి.
అజు ప్రచురణకర్త : శ్వేత
( 1990 దశాబ్దంలో తెలంగాణ మారుమూల తండలో పుట్టిన పిల్లవాడి బాల్యం తాలుకు కథనాలు "90s కిడ్ మ్యూజింగ్స్". తండ , గ్రామీణ ఛాయలో ఆడిపాడిన ఆటలు-పాటలు- ఘర్షణలు-సంఘర్షణలు ఇందులో ప్రతిబింబిస్తాయి. ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఈ సభ నిర్వహించబడుతుంది. )