«Prev From Oct 7, '24 to Nov 6, '24 Next»
5115
Prakrithi Kathalu-Nature stories
Sun May 13, 7:30 PM
Ravi sankar vundi and Lamakaan Programming Team
చంద్రుడు ఎందుకు చల్లగా ఉంటాడు??? ఆకాశంలో నక్షత్రాలు ఎలా వచ్చాయి??? కోకిల గుడ్లకి కాకి ఎందుకు కాపలా కాస్తుంది??? నెమలి పింఛాలకి ఎందుకు అన్ని కళ్ళు ఉంటాయి??? వీటన్నిటికి మీకు సమాధానాలు తెలుసా???.. ఈ విశ్వమంతా నిండి ఉన్నవి కోట్లాది పరమాణువులు కావు, కోకొల్లలుగా చెప్పుకొనే "కథలు".. ఆ ప్రకృతి కథలను మీకు వినిపించడానికి ఉద్దేశించినదే ఈ కార్యక్రమము. "How stars are formed??".."How does a caterpillar turn into a beautiful butterfly??".."Why peacock have eyes on their feathers??"..Answers to these questions are not BIG BANG theory, Darwin theory of evolution. This universe is made of stories, not atoms...Be ready to listen few interesting stories about our nature in vernacular language Telugu.