«Prev From Feb 12, '26 to Mar 14, '26 Next»
10173
Childrens film series
Sun Feb 15, 6:00 PM
Anil Battula
ఆహ్వానం:
అనిల్ బత్తుల పబ్లికేషన్స్, లమాకాన్ కలిసి నిర్వహిస్తున్న ' పిల్లల సినిమా పండగ 2026 ' లో భాగంగా 15 ఫిబ్రవరి 2026.. ఆదివారం సాయంత్రం 7: 30 నిం లకు ఇరానియన్ పిల్లల సినిమా 'WHERE IS MY FRIENDS HOUSE / HOME? ' ను మీరు బంజారాహిల్స్ (జి.వి.కె వన్ మాల్ ఎదురుస్ సందు) లమాకాన్లో ఉచితంగా చూడవచ్చు. ఈ గొప్ప సినిమాను ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు అబ్బాస్ కియరొస్తమీ తీశారు. ఈ గొప్ప అనుభవాన్ని మిస్ కాకండి. అందరికీ సాదర ఆహ్వానం.
As part of Children’s Film Festival 2026, jointly organized by Anil Battula Publications and Lamakaan, we invite you to a special screening of the Iranian children’s film Where Is My Friend’s House? on Sunday, 15th February 2026 at 7:30 PM at Lamakaan, Banjara Hills (lane opposite GVK One Mall).
This remarkable film was directed by the worldrenowned filmmaker Abbas Kiarostami.
Don’t miss this wonderful cinematic experience.
Everyone is cordially invited.