Event Page

«Prev From Feb 3, '26 to Mar 5, '26 Next»
10320
పుస్తక పరిచయ సభ
Fri Feb 13, 5:00 PM
sarath
“కుటుంబీకుల కొండాటకం” పుస్తకం ఝాన్సీ పబ్లికేషన్స్ నుండి వెలువడింది. ఈ పుస్తకాన్ని రచించినది శరత్. రచయితకిది రెండో పుస్తకం. గాడ్ మేనియా కథా వస్తువుగా ఇది ఆద్యంతం వ్యంగ్యంగా సాగుతుంది.